Sri Govinda Koti Telugu Premium Quality (Laksha Namalu Big cells) A4 Big Size Colour Book

169.00

Category: Tag:

భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు రామ కోటి మాదిరిగానే గోవింద కోటి రాయాలని తి.తి.దే వారు ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్ఫందన వచ్చింది. గోవింద కోటి రాసిన భక్తులు వీఐపీ దర్శనం పొందుతూ స్వామివారికి మరింత చేరువ అవుతున్నారు. ఆపద మొక్కుల వాడు, అనాధ రక్షకుడైన శ్రీవారి కృపా కటాక్షాలు భక్తులకు అందించి, హైందవ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటేందుకు తి.తి.దే వారు చేస్తున్న ధర్మ రక్షణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీఐపీ దర్శనాన్ని పొందుతూ స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. అందుకే భక్తులు స్వామి వారికి మరింత దగ్గరవ్వడానికి గోవింద కోటి రాయడం భక్త కోటికి మరింత అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి గోవింద కోటి వ్రాయడం నేర్పించి భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు ఉద్యమంలా కృషి చేస్తూ జాతి పట్ల తమ జాతి గౌరవాన్ని చాటుకుంటున్నారు. భక్తుల కోరిక మేరకు 200 వందల పేజీల నుంచి 224 పేజీలకు పెంచి గోవింద కోటి రాసే గడులను మునుపటి కంటే పెద్దగా మరియు కలర్ ప్రింట్ లో తీసుకొచ్చాము. ఒక్కో పుస్తకంలో 1,01,024 (పెద్దపెద్ద) గడులను ఇవ్వడం జరిగింది. స్వామి వారిని మదిలో స్మరిస్తూ వంద పుస్తకాలలో గోవింద కోటి రాయడం పూర్తి చేస్తే భక్తుల సంకల్పం సిద్ధించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరు. మృత్యు, శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కలిగి సుఖశాంతులు, అష్టైశ్వర్యములు పొందగలరు. నమో గోవిందాయ నమ: జైహింద్.

Reviews

There are no reviews yet.

Be the first to review “Sri Govinda Koti Telugu Premium Quality (Laksha Namalu Big cells) A4 Big Size Colour Book”

Your email address will not be published. Required fields are marked *